సర్దార్ షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు

Sardaar-Movie-Trailer--620x400

బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ చేస్తున్న ట్వీటర్ పొరాటం, తన తాజా సినిమా “సర్దార్” షూటింగ్‌పై ఎక్కడ ప్రభావం చూపుతుందోనని పవన్ వెర్రి అభిమానులు ఆందోళనలో వున్నారు. వారి వెర్రి అభిమానాన్ని సానుభూతితో చంద్రబాబు పరిశీలించి బలవంతపు భూసేకరణ చట్టాన్ని సర్దార్ షూటింగ్ అయ్యేదాకా వాయిదా వేసినట్టు సమాచారం.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured, Pawan Kalyan. Bookmark the permalink.

1 Response to సర్దార్ షూటింగ్‌కు పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబు

  1. PK అంటున్నారు:

    Too sarcastic…! loved it..!

వ్యాఖ్యలను మూసివేసారు.