అమెరికాలో బ్రూస్్‌లీ -3 మిలియన్స్ మూవీ

3 millions movie in america

శ్రీనువైట్ల దూకుడు సినిమాతో అమెరికాలో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో, ఆగడు సినిమాతో అదంతా పొగొట్టుకున్నాడు. దానికి తోడు ఈ కోన వెంకట్ & గొపీ మొహన్లు కలిసి ప్రతి డైరక్టర్‌ను శ్రీనువైట్లగా మార్చేసారు. శ్రీనువైట్ల సినిమాలో హిరో మారతాడు తప్ప, కథ చేప్పే విధానంలో కొత్తదనం ఏమీ వుండదు అనే విమర్శ కూడా వుంది. కాకపొతే అమెరికా ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ వుంటుందనే నమ్మకం మాత్రం మిగిలి వుంది.

సినిమాలో శ్రీనునైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, రామ్‌చరణ్‌కు అమెరికాలో పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో మెగాఫ్యాన్స్ వున్నారు. అంతే కాదు, చిరంజీవి కూడా ఈ సినిమాలో నటించటంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అయిపోతున్నారు.

సినిమా బాగుందని టాక్ వస్తే అమెరికాలో బ్రూస్్‌లీ -3 మిలియన్స్ మూవీ అవ్వడం అనేది చాలా చిన్న విషయం అని మెగాఫ్యాన్స్ టాక్.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Featured. Bookmark the permalink.