బ్రూస్‌లీలో నాయక్‌ను మించి ఇంట్రడక్షన్ సాంగ్

Brucelee First Song will better than Nayak

httpv://youtu.be/dDDhRYl6CFY

Gopi Mohan ‏@Gopimohan

In #BruceLee set.Entire team very happy about the song….Super energy.
It will be a feast to audience & fans.

నాయక్‌లో “లైలా .. ఓ లైలా” సాంగ్ ఎంత సంచలనమో మెగా అభిమానులందరికీ తెలుసు. వి.వి. వినాయక్, శ్రీనువైట్ల కంటే సక్సస్‌ఫుల్ కమర్షియల్ డైరక్టర్ అయివుండవచ్చు కాని, శ్రీనువైట్ల విజన్ టేకింగ్ తక్కువ అంచనా వెయ్యలేము. బాద్‌షా సాంగ్స్ టేకింగ్ చూస్తే ఆ విషయం ఈజీగా గమనించవచ్చు.

బ్రూస్‌లీలో నాయక్‌ను మించి ఇంట్రడక్షన్ సాంగ్ ఎక్సపెట్ చెయ్యవచ్చు.

httpv://youtu.be/UiRiaWwdG_I

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ. Bookmark the permalink.