ఆశలు రేపుతున్న కంచె

kanche

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంచె ‘. ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోంది. భారీ వ్యయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. Georgia దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , tanks , uniforms , లొకేషన్స్ ను వాడుకుని , భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. వైవిధ్యంగా వుంటూ మంచి టాక్ వస్తే, వచ్చే పేరు అలా ఇలా వుండదు. క్రిష్‌కు గమ్యంతో వచ్చింది. ఈ సినిమాతో వరుణ్‌తేజ్‌కు పేరు వస్తుందని మెగా అభిమానులు ఎంతో ఆశతో వున్నారు.

Varun Tej Konidela ‏@IAmVarunTej
A picture from the first day shoot of #kanche.With the core team
Can you guess who the man is to @DirKrish left?

Suresh Kondi ‏@V6_Suresh
@IAmVarunTej sr.director..Singeetham Srinivasa Rao.. So he acted in the film..!! @DirKrish

Varun Tej Konidela ‏@IAmVarunTej
Yes most of you guys got it right….
Was an honour to have worked with this legendary personality Singeetham Srinivas Garu…

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె. Bookmark the permalink.