good or bad

four

ఇంచుమించు అన్ని మెగా సినిమాల కన్‌ఫార్మ్‌గా డేట్స్ ఫిక్స్ అయిపొయినట్టే. ఈ మధ్య కాలంలో తెలుగుసినిమాలు ఎక్కువై పొయాయి. సినిమాల మధ్య పొటీ మాత్రమే కాదు, ఒకే ఫ్యామిలికి చెందిన సినిమాల మధ్య కూడా పొటీ తప్పటం లేదు. ఒకేసారి నాలుగు మెగా సినిమాలు రెడీ అయ్యాయి.

సుబ్రమణ్యం ఫర్ సేల్ – September 24
కంచె – October 2
రుద్రమదేవి – October 9
నాపేరు రాజు – October 16

ఇలా వారం వారం గ్యాప్‌లో నాలుగు మెగా సినిమాలు రిలీజ్ అవ్వడం మంచిదో కాదో తెలియాలంటే ఇంకో రెండు నెలలు ఆగాల్సిందే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Mega Family. Bookmark the permalink.