"గువ్వ .. గోరింక"తో Next MegaStar

Subramanyam-For-Sale

సాయి ధర్మ్ తేజ్‌ను Next MEGASTAR అనటం అప్పుడే సబబు కాదెమో, కాని మెగాస్టార్ పోలికలు & ఆ స్టైల్ వుండటం వలన అనటం జరుగుతుంది. జనాలు కూడా అలానే అనుకుంటున్నారు.

“గువ్వ .. గోరింక” పాట ఈ సినిమాలో వున్నట్టుగా న్యూస్ కాని, ఈ పాట విజువల్స్ కాని రిలీజ్ చెయ్యకుండా వుంటే ఇంకా బాగుండేది. థియేటర్లో డైరక్ట్‌గా చూసుంటే, మెగా అభిమానులు కచ్చితంగా పెద్ద సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళు. సర్‌ప్రైజ్ కంటే 1) అల్భం ఫిల్ చెయ్యడం 2) సినిమా మీద హైప్ క్రియేట్ చెయ్యడం ముఖ్యం కాబట్టి, రివీల్ చేసేసినట్టు వున్నారు.

ఈ టీజర్ వరకు విజువల్స్ & ఊపు అదిరిపొయాయి. మొత్తం పాటంతా ఇదే రేంజ్ ఊపు & విజువల్స్ వుంటే, ఫస్ట్ డేనే సూపర్‌హిట్ టాక్ రావడం ఖాయం.

httpv://youtu.be/iXHacE9TckM

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సుబ్రమణ్యం ఫర్ సేల్, Featured. Bookmark the permalink.