శివమ్ ట్రైలర్ రొటీన్, but బాగుంది

Shivam

నా పేరు శివ. నాదో సింపుల్ ఫండా. మనకు నచ్చే అమ్మాయి దొరికే దాకా వెయిట్ చెయ్యాలి, దొరికాక, ఆ అమ్మాయి కోసమే ఫైట్ చెయ్యాలి.

రామ్‌, రాశీఖన్నా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివమ్‌’ ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. శివమ్ ద్వారా శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కష్ణచైతన్య సమర్పణలో ‘స్రవంతి రవికిశోర్‌’ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కందిరీగ సరప్రైజ్ హిట్. అదే విధంగా ఈ సినిమా కూడా సరప్రైజ్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

httpv://youtu.be/CawptvcOZuc

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family. Bookmark the permalink.