పవన్‌కల్యాణ్ చేతుల మీదగా బ్రూస్‌లీ ఆడియో

brucelee

ఇప్పుడు ప్రతి సినిమాకు “ఫస్ట్ లుక్” “ఫస్ట్ లుక్ టీజర్” “ట్రైలర్” అని హాడావుడి మాత్రమే కాదు, పండగలకనో or ఆ సినిమాకు సంబంధించిన వారి పుట్టినరోజు సందర్భంగా అనో “ఆ లుక్” “ఈ లుక్” అని రిలీజ్ చేసి హైప్ చెయ్యడానికి తెగ ఆరాటపడుతున్నారు. సినిమాకు హైప్ ఎంత అవసరమో ఇప్పుడు అందరూ గుర్తించడానికి కారణం ఏ సినిమా అయినా మూడు వారాలు మించి కలక్షన్స్స్ సాధించడం కష్టమై పోతుంది. సినిమాకు కంటెంట్ ఎంత అవసరమో సినిమాకు హైప్ కూడా అంతే అవసరం ఇప్పుడు.

బ్రూస్‌లీ టిజర్స్‌తో సామాన్య ప్రేక్షకుల్లో కూడా బాగానే అంచనాలు పెంచగల్గింది. మెగా అభిమానుల్లో ఇంకా ఎక్కువ పెంచింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ హైప్ చాలు కాని, ఇంకా వున్నా నష్టం లేదు. పవన్‌కల్యాణ్ చేతుల మీదగా బ్రూస్‌లీ ఆడియో రిలీజ్ అయితే బాగుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ. Bookmark the permalink.