నాగార్జున చిన్న తనయుడు అక్కినేని అఖిల్, ‘అఖిల్ ‘టైటిల్‌తో ది పవర్ ఆఫ్ జువా అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, నితిన్, సుధాకర్‌రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రం ఆడియోను క్రీ శే అక్కినేని నాగేశ్వర్ రావు గారి జన్మ దిన సందర్భంగా ఈనెల 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి హైదరాబాద్ గత్చిబౌలి స్టేడియం లో భారి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ముందుగా వినాయక చవితి పండుగ సందర్భంగా ముందుగా ఒక పాటను విడుదల చేసారు లహరి మ్యూజిక్ ఆడియో సంస్థ. ఆ పాట వివరాల్లో కి వెడితే అనూప్ రూబెన్స్ సంగీతం తో కృష్ణ చైతన్య రాసిన ఈ గీతం ‘హే అఖిల్ ‘…..అనే పాటను రాహుల్ పాండే,అనూప్ రూబెన్స్ లు పాడారు.
మంచి డాన్స్ నెంబర్:
httpv://youtu.be/Narzo329b64