కంచె పాటలు బాగున్నాయి

varun tej

ఆడియో ఫంక్షన్: ఝాన్సీ అతి ఉత్సాహం తట్టుకొని ఆడియో ఫంక్షన్ చూడటం కష్టం. గెస్ట్‌లను వాళ్ళ మనసులోని మాటలు మాట్లాడనివ్వకుండా ఆ డామినేషన్ ఏమిటి?

  • కంచె పాటలు బాగున్నాయి
  • క్లాస్ సాంగ్స్‌కు నిర్వచనం
  • మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకుండా, సినిమా కూడా ఇలానే క్లాస్‌గా వుంటే రాజమౌళి కోరుకున్నట్టు కమర్షియల్ సక్సస్ కాకపొయినా, ఒక క్లాస్ మూవీగా చరిత్రలో నిలిచిపొయే సినిమా అవుతుందని అనిపించే సాంగ్స్
  • మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసినా, సినిమాకు యాప్ట్ అయితే పర్వాలేదు. రాజమౌళి కోరుకున్నట్టు కమర్షియల్ సక్సస్ అయితే సూపర్
  • రెండు ఇనిస్టెంట్ హిట్ సాంగ్స్
  • ఒకటి స్లోగా ఎక్కే సాంగ్
  • రెండు కథకు సంబంధించిన ఎమోషనల్ సాంగ్స్

Good Job Krish!

httpv://youtu.be/QyvKrU9jP8Q

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె. Bookmark the permalink.