టీజర్ కోసం వెయిట్ చేసే విధంగా "నాన్నకు ప్రేమతో" ఫస్ట్‌లుక్

young NTR

యంగ్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్ ఈ కొత్త పొస్టర్ లో టైటిల్ డిజైన్ను చూపించారు. బ్లూ అండ్ బ్లూలో కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకుంటుంది. అయితే సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది ఈ పోస్టర్ లో రివీల్ చేయలేదు. టీజర్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family. Bookmark the permalink.