మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘రేయ్’ తరువాత చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. అల్భం ఆంత పెద్ద హిట్ కాకపొయినా, పాటలు లూప్‌లో పెట్టి వినలేరు కాని అప్పుడప్పుడు ఒక్కటొక్కటిగా వింటే బాగానే వున్నాయనిపించే సాంగ్స్. ‘I am in love’ సాంగ్ మాత్రం స్పెషల్ ప్లేస్ ఆక్రమించుకొంది. పిక్చరైజేషన్ కూడా రిచ్‌గా బాగుంది.
httpv://youtu.be/4X0uUmW_m2s