- సక్సస్‌ఫుల్ మెగా హిరో సాయిధరమ్‌తేజ్
- భారీ చిత్రాల భారీ నిర్మాత మాత్రమే కాదు, కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు
- చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్‌శంకర్ స్పెషలిస్టు
పెద్ద సినిమాలకు ధీటుగా భార్ ఓపినింగ్ కలక్షన్స్ సాధించేట్టు వుంది. మంచి టాక్ వస్తే సరప్రైజ్ కలక్షన్స్ ఖాయం అనిపించేలా ప్రమోషన్ చేస్తున్నారు హరీష్‌శంకర్ & టీమ్.