అఖిల్ ఆడియో ఫంక్షన్ రివ్యూ

Akhil

  1. ఆడియో ఫంక్షన్ అంటే ఆడియో రిలీజ్ మాత్రమే కాదు, సినిమాను హైప్ చెయ్యడానికి ఒక మంచి వేదిక.
  2. “వినాయక్ చేతిలో ఏ హిరో అయినా చాలా రిలాక్సిడ్‌గా పనిచేయవచ్చు. కమర్షియల్‌గా మినిమమ్ గ్యారంటీ డైరక్టర్. పాటల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. మాస్ హిరోగా మంచి పునాది వెయ్యగలడెమో కాని, అఖిల్ మీద వున్న ఎక్సపెటేషన్స్ రీచ్ అవుతాడా అంటే చెప్పలేము” అని అనిపించేలా ట్రైలర్ వుంది.
  3. గెస్ట్‌లను స్టేజ్ మీదకు పిలవటంలో తడబాట్లు జరిగాయి. చాలా ఒత్తిడికి లోనయినట్టు వున్నారు. హాడావుడి ఎక్కువగా వుంది కాని, విషయం తక్కువైంది.
  4. మహేష్‌బాబు ప్రత్యేకంగా వచ్చి ట్రైలర్ రిలీజ్ చెయ్యడం చాలా బాగుంది.
  5. నాగచైతన్య స్పీచ్ అండ్ యాంకర్ ప్రశ్నలకు రెస్పాన్స్ హైలట్
  6. సుమా ఫోర్స్‌తో హిరోయిన్ స్టేజ్ మీద చేసిన డాన్స్ బిట్ సూపర్
  7. సుమా మినహా యాంకర్స్ ఎవరికైనా ఫ్రీ మైకు ఇచ్చేయకూడదు. భార్గవి కంట్రోల్ తప్పిందా అనిపించింది కాని కంచె ఆడియో ఝాన్సీ దెబ్బకు భార్గవి ఎక్సైజ్‌మ్ంట్ అతి అనిపించదు.
  8. ట్రైలర్ చూస్తుంటే ఖలేజ, కిక్-2 లాంటి కథలా వుంది. త్రివిక్రమ్ & సురేందర్‌రెడ్డి ఫెల్యూర్ అయ్యారు. వినాయక్ ఏమి చేస్తాడనే డౌట్ రావడంతో పాటు, బద్రినాధ్ సినిమా గుర్తుకు రావడం ఖాయం.
  9. అఖిల్ .. అఖిల్ .. అఖిల్ యాక్షన్ సీక్విన్సెస్, అఖిల్ డాన్సస్ .. అఖిల్ .. అఖిల్ .. good for him. మొదటిసినిమానే పూర్తిగా తన భుజస్కందాలపై వేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అఖిల్. Bookmark the permalink.