4 days to go

subramanyam for sale 4 day to go

సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. భారీ ఓపినింగ్స్ ఖాయం అయినా, సాయి ధర్మ్ తేజ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్ళుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. 4 days to go.

హిరో .. దర్శకుడు .. నిర్మాత .. ఈ సినిమా మీద పూర్తి నమ్మకం మీద వున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సుబ్రమణ్యం ఫర్ సేల్. Bookmark the permalink.