Bruce Lee audio by Zee Music

charan

DVV Entertainments ‏@DVVEnts
Happy to announce we have partnered with Zee Music exclusively for the audio of #BruceLeeTheFighter.

Glad to be their first Music Release in Tollywood. All the best to the Zee Music Team!

శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న “బ్రూస్‌లీ” చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది, ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. థమన్ సంగీతం అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులను & శాటిలైట్ హక్కులను పెద్ద మొత్తం వెచ్చించి జీ టివీ దక్కించుకుంది.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకలను అక్టోబర్ రెండవ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చెర్రీ స్టంట్ మాస్టర్ గా నటిస్తోన్న ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించనున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Featured. Bookmark the permalink.