సినిమా ఫ్లాప్ అయితే దానికి పూర్తి బాద్యుడిని నేనే. ఎందుకంటే నేను ఒకే చెప్పకపొతే ఆ సినిమా వుండేది కాదు. నా జడ్జిమెంట్‌లో ఎదో తేడా జరిగింది కాబట్టి ఫ్లాప్ నా ఖాతాలో పడాలి. అని మహేష్‌బాబు చాలా గట్టిగా చెప్పాడు. అది చాలా రీజనబుల్‌గా అనిపించింది. మహేష్‌బాబు నమ్మకం మీదే థియేటర్‌కు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి.
ఆ స్టేట్‌మెంట్‌కు విరుద్దంగా
సుబ్రమణ్యం ఫర్ సేల్ పబ్లిసిటిలో భాగంగా “రామయ్యా వస్తావయ్యా” ఫ్లాప్‌కు నేనే బాద్యుడిని అని హరీష్ అంటున్నాడు.
సినిమా ఫ్లాప్ అయితే హిరో ఖాతాలో వెయ్యలా? దర్శకుడి ఖాతాలో వెయ్యాలా?