సినిమా పరిశ్రమలొ ఆడవాళ్ళంటే చిన్నచూపు మాత్రమే కాదు దొంగచూపు కూడా వుంది. దొంగచూపులకు భయపడకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టడానికి మరికొంత ఔత్సాహిక అమ్మాయిలకు, నాగబాబు కూతురు నీహరిక ఎంట్రీ ఒక మార్గం అవుతుందని భావించవచ్చు. ఈ విషయంలో నీహరికకు సహకరిస్తున్న నాగబాబుని అభినందించవచ్చు.
httpv://youtu.be/39s1C9Hcby4