మెగాభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. చిరంజీవి మేకప్ వేసుకున్నాడు. మళ్ళీ కెమెరా ముందుకొచ్చాడు. Welcome Back Annayya.
బ్రూస్లీ లాస్ట్ షెడ్యూల్ మొదలైంది.సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
“చిరంజీవి ఒక స్టార్‌గా సినిమాలో నటిస్తున్నాడు. ఆ స్టార్‌కు రామ్‌చరణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తాడనుకుంట.” ఇలా ఊహించుకునేదానికంటే స్క్రీన్ మీద అన్నయ్యను చూసి సరప్రైజ్ ఫీల్ అవ్వండంటున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల.