కష్టం అంతా శ్రీనువైట్లదే

SrinuVaitla

సినిమాకు ముందు కావలసింది కథ, ఆ త ర్వాత కథను తెర మీదకు తీసుకొచ్చే దర్శకుడు.

నిర్మాత ఒక వ్యాపారస్తుడు. హిరో జనాలను పుల్ చేసేవాడు.

జనాలను పుల్ చేసేవాడు హిరో కాబట్టి, హిరో “యస్” అంటేనే సినిమా మొదలవుతాది.

బ్రూస్ లీ సినిమా మీద మంచి హైప్ వచ్చింది. హైప్ ఒకళ్ళు క్రియేట్ చెయ్యాలనుకుంటే వచ్చేది కాదు.

హిరో ఫుల్ ఫార్మ్ లో నైనా వుండాలి
లేదా
మంచి కాంబినేషన్ సెట్ అవ్వాలి

“హిరోకు కామెడి టైమింగ్ లేదు” “దర్శకుడు వాడుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ టెంప్లెట్ బోర్ వచ్చేసింది”, ఇలా అసలు హైప్ లేకుండా మొదలయిన సినిమా, ఆడియో రిలీజ్ టైమ్ కు, అసలు ఉహించని రీతిలో ఇంత హైప్ రావటం గ్రేట్. కష్టం అంతా శ్రీనువైట్లదే. హరీష్‌శంకర్ ఎంత కష్టపడి బాబాయికి “గబ్బర్‌సింగ్” ఏ రేంజ్ హిట్ ఇచ్చాడో, శ్రీనువైట్ల అబ్బాయికి ఆ రేంజ్‌లో “బ్రూస్‌లీ” ఇచ్చేట్టు వున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ, Featured. Bookmark the permalink.