Sreenu Vaitla @SreenuVaitla
Last day of Chiranjeevi Garus episode for #BruceleeThefighter his presence will leave us mesmerised,a feast for all of us,highly elated sir!
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ’ ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో మోగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. మూడు నిమిషాల్ ఎపిసోడ్ కోసం మూడు రోజులు సెట్స్ మీద చిరంజీవి కష్టపడ్డాడు. ఈరోజుతో ముగిసినట్టుగా బ్రూస్‌లీ క్రియేటర్ శ్రీనువైట్ల ట్వీట్ చేసాడు. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
‘బ్రూస్ లీ’ సినిమా ఆడియో వేడుక అక్టోబర్ 2న జరగనుంది. థమన్ మ్యూజిక్ ఇరగదీసాడు.