మెగా హిరోలు .. అక్కినేని హిరోలు .. నందమూరి హిరోలు .. ఇలా అందరు హిరోలు .. పైకి
“అభిమానులు దేవుళ్ళు .. ”
“మీ కోసమే సినిమాలు చేస్తున్నాం ..”
“మీ ఆనందం పొందితే మేము పొందినట్లే ..”
ఈ మాటలు అనటానికి ఏ హిరో మొహమాట పడటం లేదు సరి కదా .. ప్రతి ఫంక్షన్లోనూ ఇదోక ట్రెండ్ అయిపొయింది.
అభిమానుల సమక్షంలో ఆడియో ఫంక్షన్ చేసినా .. థాంక్స్ ఫంక్షన్ చేసినా, మరో ఫంక్షన్ చేసినా .. సినిమా పబ్లిసిటి కొసం తప్ప, కేవలం అభిమానుల కోసం కాదు. ఈ నిజం ప్రతి ఒక్కరికీ తెలుసు. అభిమానులు కూడా సినిమా బాగుంటే ఒకటికి పదిసార్లు చూస్తారు తప్ప, బాగోపొతే థియేటర్ దారిదాపులకు కూడా వెళ్ళరు. మంచి సినిమాలు తీస్తే, అభిమానులు పెరుగుతారు.
bottomline:
“మీ మనసుల్లో అభిమానులను గౌరవించండి చాలు. పైకి పదిసార్లు చెప్పక్కర్లేదు.” అని జనాలు అభిప్రాయపడుతున్నారు.
Note:
పైన ఫోటుకు .. ఈ అర్టికల్‌కు .. పవన్‌కల్యాణ్‌కు .. అసలు సంబంధం లేదు .. ఎదో ఫొటో కావాలి కాబట్టి పెట్టడం జరిగింది .. “మా ఫ్యాన్స్” అని గొప్పలు చెప్పుకునే ప్రతి హిరోకు ఈ ఆర్టికల్ అంకితం.