పాపం రాంగోపాలవర్మ

rgv

జీనియస్ రాంగోపాలవర్మ, ఆ స్థాయికి రీచ్ అవ్వాలంటే సామాన్యులకు అసాధ్యం. అటువంటింది, ఆయన మాటల్లో అర్దం ఎవరు గ్రహించగలరు చెప్పండి. కాకపొతే, మొన్న రాంగోపాలవర్మ బ్రూస్‌లీ పొస్టర్ విషయంలో, ఆయన శిష్యుడు కోన వెంకట్ గురువు అని చూడకుండా ఆయన తరహాలోనే ఆయనకే పంచ్ వేసాడు. రాంగోపాలవర్మకు పంచ్ పడటం ఫస్ట్ టైం అనుకుంట.

ఆయనకు ఎంతోమంది ట్వీటర్ శత్రువులు. మొన్న ఒక ఖతర్నాక్ లాజిక్‌తో పవన్‌కల్యాణ్ ట్వీటర్ ఫాలోయర్స్ సబ్జక్ట్ మీద ట్వీట్ల వర్షం కురిపించాడు. అదే అదనుగా ఒక ట్వీటర్ శత్రువు పవన్‌కల్యాణ్ అభిమానిగా ఆయన్ను చంపేసి, సినిమా పరిశ్రమ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా ఒక ఫొటో క్రియేట్ చేసాడు. పాపం రాంగోపాలవర్మ, రిప్లై ఇవ్వక తప్పలేదు. రిప్లైలో కూడా ఎవరికీ అర్దం కాని విధంగా ట్వీట్ల వర్షం కురిపించడం విశేషం. ఈసారి ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్దం కాక, మిడియా కూడా రిపోర్ట్ చెయ్యలేదు.

Like I said this is reality of PK fans..hope they will get less uncivilised and his Twitter following will increase

English in this is proof of PK fans illiteracy ..More than help for farmers PK shud start schools for his fans

As a mega fan of PK my request to PK fans is to become literate nd not make him feel embarrassed about his own fans

U can kill me in thoughts but can’t kill my thoughts…illiterates nd technically handicapped ppl can’t understand

As a Mega Power fan of PK fan,my request to all illiterate PK fans is to atleast learn from Mahesh fans

I request Mahesh fans to translate my English tweets as a social service to illiterates nd technically handicapped

I think more than for farmers PK shud work for the development of his fans..because farmers never bought his tickets

–RGV

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family. Bookmark the permalink.