ప్రస్తుతం ఫుల్ ఫార్మ్‌లో వున్న హిరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చరణ్‌తో బ్రూస్‌లీ సినిమా కాకుండా సుకుమార్-ఎన్.టి.ఆర్ సినిమాలోను, బోయపాటి-బన్ని సినిమాలోను హిరోయిన్‌గా చేస్తుంది. పవన్‌కల్యాణ్ సర్దార్ సినిమా, మహేష్‌బాబు బ్రహ్మోత్సవం సినిమా, డేట్స్ ఎడ్జస్ట్ కాక వదులుకోవాల్సి వచ్చింది. అక్టోబర్ 16న రిలీజ్ కానున్న బ్రూస్ లీ గురించి మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పింది. కొన్ని ముఖ్యాంశాలు:
- చరణ్ నాకంటే ఒన్ ఇంచ్ హైట్ ఎక్కువ.
- నా కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ బ్రూస్ లీ సినిమా అవుతుంది.
- నేను రియా అనే వీడియో గేమ్ డెవలపర్ గా కనిపిస్తాను. అమాయకంగా వుండే నా పాత్రలో చాలా కామెడీ ఉంటుంది.
- రామ్ చరణ్ పాత్ర సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుంది.
httpv://youtu.be/F8Nz1mWlVE4