రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తోన్న బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. బాహుబలి శ్రీమంతుడు తర్వాత, అంతటి భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా కృతి కర్బంద ఓ కీలక పాత్రలో నటించారు. ఇక థమన్ అందించిన సంగీతం ఇప్పటికే అంతటా మారుమోగుతూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. Thanks to Thaman.
Movie Related Posts
- తప్పు జరిగింది. ఫీడ్ పనిచేయకపోతూ ఉండిఉండవచ్చు. మరల ప్రయత్నించి చూడండి.
Search
You can find me At
-
Recent Posts
- MAHANATI_story of Indian legendary actress
- 2019 సంక్రాంతికి
- Na peru Surya Na illu India Movie Review
- అందితే జుట్టు, అందకపొతే కాళ్ళు .. అల్లు అర్జున్ అసలైన క్యారెక్టర్
- AA, RGV & SriShakthi లను క్షమించేయండి
- Bharath ane Nenu Review: Koratala’s magic works again!
- తెలుగుదేశంతో పెట్టుకుంటే వూరుకుంటారా?
- అల్లు అర్జున్‌పై మెగా విమర్శలు
- Thank you మహేష్ బాబు & రాజమౌళి
- Thank You jrNTR
- రంగస్థలం -Exclusive Review
- Rangasthalam exclusive Review
- 2019లో కూడా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తాది
- Ramcharan’s Rangasthalam trailer Review
- చిరంజీవికి స్వయంకృషి .. చరణ్ కు రంగస్థలం
Blog Stats
- 443,412 hits
Blogroll