మొన్న నాగబాబు. ఇప్పుడు ఏకంగా చిరంజీవే. ఎందుకు ఓపిక నశించిపోతుందో పాపం.
వెనుక జరిగిన పూర్తి వివరాలు తెలియదు కాని, రిలీజ్ చేసిన విజువల్స్ చూస్తుంటే, ఒక వెర్రి అభిమాని చిరంజీవి కళ్ళల్లో పడాలనుకున్నాడు, కాని ఇలా “స్టుపిడ్ ఫెలోస్” అని తిట్టించుకొవాలని అనుకొని వుండడు.. very very bad experience for him.
ఇక్కడ చిరంజీవిని కూడా పూర్తిగా తప్పు పట్టడానికి లేదు.
ఇప్పటికైనా అభిమానులు తమ పరిధులు తెలుసుకుంటే మంచిది. పిచ్చిగా/వెర్రిగా అభిమానించటం మానుకొవాలి. మంచి పనులు చేసి అభిమాన హిరోల దృష్టిలో పడటానికి ట్రై చెయ్యాలి, తప్ప ఇలా వెర్రి పనులు చేస్తూ కాదు అని తెలుసు కొవాలి.
Thanks To Media.
httpv://youtu.be/ecx65AeU43A
Super