అఖిల్ సినిమా వాయిదా – తప్పుడు నిర్ణయం

Screen Shot 2015-10-15 at 7.43.40 PM

పండగ సెలవులు కచ్చితంగా ఏ సినిమాకైనా పెద్ద ప్లస్ అవుతాయి. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు చాలా అవసరం. వి.వి. వినాయక్ లాంటి మాస్ కమర్షియల్ డైరక్టర్‌తో సినిమా చేస్తూ, మంచి మాస్ పునాదితో తన కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు అనుకుంటే, పండగ సెలవులు మిస్ చేసుకుంటూ సినిమా వాయిదా వేసుకొవడం కచ్చితంగా తప్పుడు నిర్ణయం అని సినీ పండితులు తమ అభిప్రాయలను వెళ్ళబుచ్చుతున్నారు. అదీ ఒకటి రెండు రోజులు గ్యాప్ కాదు, వారం గ్యాప్ వుంది.

సినిమాల సంఖ్య పెరిగింది. పోటి తప్పదు. రామ్‌చరణ్ బ్రూస్‌లీ కాకపొతే కల్యాణ్‌రామ్ షేర్ సినిమా .. షేర్ కాకపొతే రవితేజ బెంగాలీ టైగర్ .. ఎదో సినిమా వుండనే వున్నాయి కదా.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అఖిల్, Featured. Bookmark the permalink.