కంచె 4 Days To Go

Kanche

దసరా కానుకగా వస్తున్న వరుణ్ తేజ్ హీరోగా చేసిన కంచె సినిమా ఎలాంటి రిజెల్ట్ ఇస్తుందో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. పండగ హలీడేస్ ఏడ్వాంటేజ్ వున్నా, మరొ మెగా మూవీ బ్రూస్‌లీకి పోటికి మరో మెగా మూవీ రావడం మెగా అభిమానులకు కొద్దిగా అర్దం కాని విషయం. కంచె సినిమాతో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా పరిచయమవుతుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మిస్తున్న ఈ సినిమా 19 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబడింది.

రెండవ ప్రపంచ యుద్ధం, ఆ సందర్భానికి ఓ ప్రేమకథ జోడించి దర్శకుడు క్రిష్ సినిమాగా తీశాడు. కంచె సినిమా మొదటి నుండి ఆడియెన్స్ లో ఒక సెపరేట్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సంచనలనం రేపిన దర్శకుడు.. ఇక సినిమా ట్రైలర్ అయితే అదరగొట్టేశాడు. సినిమా గురించి తను ఎంత రీసెర్చ్ చేసింది కష్టపడ్డది స్క్రీన్ పై కనిపించే విధంగా ఉంది కంచె సినిమా.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె. Bookmark the permalink.