కంచె కోసమే పుట్టిన వరుణ్‌తేజ్

Varun Tej

ఓ కొత్త కథాంశంతో మెగా ఫామిలీ హీరో వరుణ్ తేజ్, ప్రగ్యాజైశ్వాల్‌ జంటగా నటించిన సినిమా కంచె. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఆడియోకు క్లాస్ ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది. కంచె కోసమే పుట్టిన వరుణ్‌తేజ్ పుట్టాడనిపించేలా వరుణ్‌తేజ్ ఈ సినిమా హిరోగా సెట్ అయ్యాడని దర్శకుడు క్రిష్ అంటున్నాడు.

  1. అల్లు అర్జున్ రెండో సినిమా “ఆర్య”
  2. రామ్‌చరణ్ రెండో సినిమా “మగధీర”
  3. సాయి ధర్మ్ తేజ్ రెండో సినిమా “పిల్లా నువ్వు లేని జీవితం” ( సిట్యువేషన్ బట్టి ఈ సినిమాను మొదటిసినిమాగా కూడా చెప్పుకునే అవకాశం వుంది)

వరుణ్ తేజ్ రెండో సినిమా “కంచె” సినిమా వరుణ్‌తేజ్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ చేస్తుందని ఆశీంచవచ్చు.

19 కొట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా అంటే నమ్మలేని సినిమా కంచె. విజువల్స్ చాలా రిచ్‌గా కనపడుతున్నాయి. 58 వర్కింగ్ డేస్‌లో ఈ సినిమా తీసారంటే ఇంకో నమ్మలేని విషయం. రాజమౌళి సినిమా లుక్ వుంది. రాజమౌళి రోజులు రోజులు కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టి తీస్తుంటే, ఇంత తక్కువ బడ్జెట్‌తో, ఇన్ని తక్కువ వర్కింగ్ డేస్‌లో తీయడం నిజంగా గ్రేట్. దర్శకుడు క్రిష్ అభినందనీయుడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కంచె, Featured. Bookmark the permalink.