బ్రూస్‌లీకి బాగా హెల్ప్ చేసిన దసరా

bruce lee

శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం ‘బ్రూస్‌లీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. “బ్రూస్‌లీ ఫస్టాఫ్ చాలా బాగుంది. సాగతీతగా సాగిన సెకండాఫ్ అసలు బాగో లేదు” అనే టాక్‌తో మొదలైన సినిమా, పండగ సీజన్ కావడంతో కలక్షన్స్ బాగున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోతే లేకపొయినా, ఈ మాత్రం కలక్షన్స్ వస్తున్నాయంటే పండగ హాలీడేస్ వలనే. పాటలు పెద్ద ఏడ్వాంటేజ్ అయ్యాయి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రూస్‌లీ. Bookmark the permalink.