యంగ్ మెగా హిరోలకు తమ తమ రెండో సినిమా బాగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ “ఆర్య”. అల్లు శిరీష్ “కొత్త జంట”. రామ్‌చరణ్ “మగధీర”. సాయిధర్మ్‌తేజ్ “పిల్లా నువ్వు లేని జీవితం”. ఇప్పుడు వరుణ్‌తేజ్ “కంచె”.
పై సినిమాలలో కంచెతో కాంపేర్ చెయ్యాలంటే అది ఒకే ఒక సినిమా మగధీర. మగధీర సినిమా మాదిరి ఇది పూర్తిగా డైరక్టర్ మూవీ. డైరక్టర్‌కు ఎంత పేరొస్తుందో హిరోకు కూడా అంతే పేరు వచ్చేలా, హిరో క్యరెక్టరైజేషన్ వుంది, హిరోలు అలానే పెరఫార్మన్స్ చేసారు. హాట్సాఫ్ క్రిష్. ప్రిరిలీజ్ హైప్ & మార్కెటింగ్ చేసుకొవడంలో ఫెయిల్ అయినా, పాజిటివ్ మౌత్ టాక్‌తో మగధీర స్థాయికి ఏ మాత్రం తగ్గని రీతిలో డైరక్టర్‌కు, హిరోకు పేరు రావడం తధ్యం అని కంచె అభిమానులు ఆశీస్తున్నారు.