లోఫర్ టైటిల్ జస్ట్‌ఫికేషన్ కోసం

Screen Shot 2015-11-09 at 7.51.52 PM

  • పూరి జగన్నాధ్ ట్రైలర్ కట్ చేసినట్టుగా మరో తెలుగు డైరక్టర్ ఎవరూ కట్ చెయ్యలేరు అని మరోసారి లోఫర్‌తో ప్రూవ్ చేసాడు.
  • లోఫర్‌ టైటిల్‌పై అనేక విమర్శలు రావడంతో, ఈ ట్రైలర్ టైటిల్ జస్ట్‌ఫికేషన్ కోసమే కట్ చేసినట్టు వుంది.
  • మాస్‌కు కావల్సిన పూరీ మార్క్ లౌడ్‌నెస్ స్పష్టంగా కనిపిస్తుంది.
  • వరుణ్ తేజ్ రఫ్ లుక్ బాగుంది.
  • సినిమాకు రేవతి పెద్ద ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
  • పోసాని ఇమేజ్‌కు తగ్గ రోల్ చేసినట్టు కనిపిస్తుంది.
  • ఒకే ఒక్క మైనస్ ఏమిటంటే, హైట్ మరీ ఎక్కువగా వుండటంతో డాన్స్ ఎబ్బెట్టుగా వుంది. పాటల విషయంలో ఎక్సట్రా కేర్ అవసరం.

httpv://youtu.be/Ycc6ifLgCDY

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in లోఫర్, Featured. Bookmark the permalink.