పాపం డైరెక్టర్ బాబీ

Sardar1

సినిమా వర్కింగ్ స్టిల్స్ అంటే సినిమా కెప్టెన్ డైరక్టర్ కోణంలో వుండాలి. పవన్‌కల్యాణ్ నమ్మే వ్యక్తుల్లో ఒకరైన హరీశ్ పాయ్ ను హైలట్ చేస్తూ “క్రియేటివ్ హెడ్” ఒక టైటిల్‌తో ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ ఒక ఫొటో ట్వీట్ చెయ్యడంతో “పాపం డైరెక్టర్ బాబీ” అని అంటున్నారు.

Sharrath Marar ‏@sharrath_marar
Sardaar in a discussion with his friend and Creative Head of #SardaarGabbarSingh, Harish Pai.

శరత్ మరార్, పై స్టిల్‌తో పాటు మరో స్టిల్‌ను కూడా ట్వీట్ చేసారు.

అత్తారింటికి దారేది త‌ర్వాత ప‌వ‌న్ ఫుల్ లెంగ్త్ హీరోగా ఆయ‌న న‌టిస్తున్న మూవీ “స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌”. సంపత్ నంది డైరక్టర్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా, చివరికి పవర్ బాబీ చేతుల్లోకి వచ్చింది. డైరక్టర్‌తో వర్కింగ్ స్టిల్స్ కాకుండా, ఇలా క్రియేటివ్ హెడ్స్‌తో వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చెయ్యడం వెనుక అసలు వుద్దేశం ఏమిటనే ఆ నిర్మాత చెపితే కాని, తెలియదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.