మహేష్‌బాబు ఒక్కడే మిగిలాడు

Sukumar

“కుమారి 21F” సినిమాపై విమర్శల వర్షం బాగానే కురుస్తుంది. అదే తీరులో ప్రశంసలు కూడా వినిపిస్తుంది. ఎన్.టి.ఆర్‌కు తోడు అల్లు అర్జున్ కలిసాడు. ఇంకా ఒక్క మహేష్‌బాబే మిగిలినట్టు అయ్యింది.

Allu Arjun ‏@alluarjun
#Kumari21F Congrats @aryasukku @itsRajTarun , @ThisIsDSP , randy , entire team n dir prathap . Young , fun , bold , heart touching movie.

tarakaram n ‏@tarak9999
A new age luv story..KUMARI 21F.throughly loved it!!!Pratap Devi and Randy excelled to the highest.heebah and raj were at their best.

Last but not the least a very heart touching story from the master himself SUKKU Garu..hats off for the brave and bold writing sir.

ప్రశంసలకు కారణం. ఈ సినిమాతో ఫ్యామిలి ఆడియన్స్‌ను ఆకట్టుకొవడం కష్టం అని తెలిసి కూడా నిర్మించడం ఒక ఎత్తైతే, యూత్‌ను రెచ్చగొట్టాలని కాకుండా, యూత్‌కు వుండే అనుమానాలకు ఎలా డీల్ చెయ్యలో నిజాయితీగా చెప్పడం.

నిజంగా డబ్బులు కోసమో , ఎక్సపెరమెంట్స్ కోసమో , యూత్‌ను రెచ్చగొట్టడం కోసమో అయితే రాంగొపాలవర్మ మాదిరి ఫ్లో కామ్‌తో తీసేయవచ్చు. కాని అలా చెయ్యకుండా, యూత్‌కు చెప్పాలనుకున్న పాయింట్‌ను ఎక్కడా మొహమటపడకుండా రీచ్ అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేసాడు.

యూత్‌ను బరితెగించమని చెప్పలేదు. ప్రేమను నమ్మండి. నమ్మితేనే ప్రేమించండి. ప్రేమిస్తే, అనుమానాలోద్దు. అని చాలా స్పష్టంగా చెప్పడం వలన, సెలబ్రేటీస్ నుంచి కూడా ప్రశంసలు వినిపిస్తున్నాయి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Extended Family, Featured. Bookmark the permalink.