మెయిన్ ట్రాక్‌లోకి వరుణ్ తేజ్

Varun Tej

Varun Tej ‏@IAmVarunTej
The release dates of #Loafer are here..
Audio on the 7th December & the movie release is on 18th December.
Excited!

క్లాస్ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొవడం చాలా కష్టం. చాలా చాలా అరుదుగా అటువంటి సినిమాలు వస్తూ వుంటాయి.. పెద్ద హిరోలెవరూ ప్రయత్నం కూడా చెయ్యరు.

కాని వరుణ్ తేజ్ రెండు ప్రయత్నాలు చేసినట్టు అనిపించినా, మొదటిసినిమా ద్వారా మాస్ అంశాలను ఇరికించడానికి ప్రయత్నం చేసి ప్రేక్షకులను ఆకట్టుకొవడంలో ఫెయిల్ అయ్యాడు. రెండో సినిమా విషయంలో డైరక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, తనదైన శైలిలో చేయబట్టి హిట్ అనిపించుకుంది. కలక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ రీచ్ కాలేదు.

మూడో సినిమా మాత్రం మాస్ సినిమాను ఎంచుకొని మెయిన్ ట్రాక్‌లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాడు. కాని పూరి జగన్నాధ్ ఫార్ములా పాతదైయిపొవడంతో సినిమాపై హైప్ లేకపొయినా, సినిమా రిలీజ్ అయ్యాక, మంచి టాక్ వస్తే అనుకున్న దానికంటే ఎక్కువ కలక్షన్స్ వచ్చే సూచనలు వున్నాయి. మాస్ సినిమాకు వున్న పవర్ అటువంటిది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in లోఫర్, Featured. Bookmark the permalink.