లోఫర్ – నేడే విడుదల

Varun

పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తాజాగా రూపొందిన చిత్రం లోఫర్. ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అసలు అంచనాలులేవు కాని, వరుణ్‌కు మాస్ ఇమేజ్ వస్తుందనే నమ్మకంతో వున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే….పూర్తిగా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించానంటున్నాడు కథకుడు-దర్శకుడు పూరి జగన్నాధ్.

వరుణ్ తేజ్ లోని మాస్ నటుడిని ఈ సినిమాతో చూస్తారు. అలాగే వరుణ్ తేజ్, రేవతి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని చిత్ర యూనిట్ చెబుతుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు యూత్ బాగా ఎంజాయ్ చేస్తారని, మొత్తానికి ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ప్యాక్ గా ఈ లోఫర్ రాబోతుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in లోఫర్, Featured. Bookmark the permalink.