మాస్ అంటే చిరంజీవి. చిరంజీవి నీడలో చిరంజీవిని అనుకరించకుండా, చిరంజీవి స్థాయికి థీటుగా మాస్‌ను ఆకట్టుకొవడం మాములు విషయం కాదు. బుర్ర పెట్టి చూస్తే అసలు ట్రైలర్లో ఏమైనా వుందా? .. జస్ట్ వాక్. ఫస్ట్ టీజర్ క్లాస్‌గా వుంటే సెకండ్ టీజర్ మాస్ వాక్‌తో కేక పుట్టించాడు. అభిమానులు ఎన్నిసార్లు చూసినా మరోసారి చూడాలనిపించేలా వుంది. Loved it. థాంక్స్ ఎవరికి చెప్పాలో .. పవన్ కల్యాణే స్వయంగా డిజైన్ చేసాడా? పవర్ బాబీ చేయించాడా?
గెటప్ అదిరిపోయింది. ఇలా ఒక్క పవన్‌కల్యాణ్ మాత్రమే చేయగలడు. గబ్బర్‌సింగ్-2 అనే కంటే, గుడుంబా శంకర్ -2 అంటే బెటర్. ఆ సినిమాకు ఈ సినిమా ఒక్కటే తేడా. ఆ సినిమాలో డీ-గ్లామర్‌గా కనిపించాడు, ఈ సినిమాలో ఫుల్ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు.
httpv://youtu.be/YWrGCRYAf7g