బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. కొద్ది రోజుల క్రితం ప్రీలుక్‌ని విడుదల చేసిన చిత్ర బృందం నేడు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. లోగో బాగుంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి అల్లు అర్జున్‌తో జోడీ కట్టగా కేథరీన్ మరో కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. మన సర్దార్ గబ్బర్‌సింగ్ కూడా early summer అన్నారు. early summer అంటే ఏప్రిల్లే కదా.