సరైనోడుతో బన్నీ ఎక్కడికో

maxresdefault

  1. జులాయి
  2. ఇద్దరమ్మాయిలతో
  3. రేసుగుర్రం

అటు ఇమేజ్ పరంగా గాని, ఇటు కమర్షియల్ పరంగా గాని, ఈ మూడు సినిమాలు బన్నీ రేంజ్‌నే మార్చేసాయి. అందుకే S/Oసత్యమూర్తి అంచనాలకు అసలు రీచ్ కాకపొయినా, కలక్షన్స్ మాత్రం అనూహ్యరీతిలో వచ్చాయి. అంతే కాదు, ఇప్పుడు సరైనోడు సినిమా మీద ఎక్సపెటేషన్స్ అయితే, టూ మచ్ వున్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మించడం పెద్ద ప్లస్ అయితే, బాలయ్యబాబుకు “సింహా” “లెజెండ్” లాంటి భారీ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ బోయపాటి కావడం మరో పెద్ద ప్లస్. బోయపాటి మాస్‌ను అలరించే విధంగా తీస్తే, దానిని క్లాస్ దగ్గరకు తీసుకోని వెళ్ళగల సత్తా బన్నీకు వుంది. ఈ విధంగా సరైనోడుతో బన్నీ, మహేష్‌బాబు & పవన్‌కల్యాణ్ రేంజ్‌కు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటాడెమో చూడాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.