Thanks To CBN and Mudragada

cbn-mudragada

అధికారం కోసం ఉత్తుత్తి హామీలు, ఆసాధ్యమైన వాగ్దానాలు చంద్రబాబు చేసిన మాట వాస్తవమే. చంద్రబాబు కోసం కాకపొయినా, రాష్ట్ర అభివృద్ది కోసం వాటిని ఎన్నికల జిమ్మిక్కు అనుకొని ముద్రగడ లాంటి నిజాయితీపరులు వదిలేయ్యాలి. ఇద్దరూ ఒక మాటకు వచ్చి, ప్రజల మధ్య కులాల చిచ్చు రేపే అంశానికి ఫుల్‌స్టాఫ్ పెట్టినందుకు Thanks.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.