సరైనోడు కోసం బన్నీ పాట

bunny

బన్నీ నెం 1 స్థానానికి పోటిపడతాడని, అదీ ఇంత తొందరగా పోటిపడతాడని ఎవరూ ఊహించలేదు.అంతే కాదు, తెలుగులోనే కాకుండా కేరళలో కూడా ఎక్కువ మంది ఫాలోయర్స్ వుండటం బన్నీ ఏడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. సినిమా ఎంత పెద్ద హిట్ అనే దాని కంటే, సినిమాపై రిలీజ్‌కు ముందు ఎన్ని అంచనాలు వున్నాయనేది స్టార్ స్టామినాను తెలియజేసే అంశాలలో ఒకటిగా చెప్పుకొవచ్చు. బోయపాటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సరైనోడు సినిమాపై వున్న అంచనాలు చూస్తుంటే, పవన్‌కల్యాణ్ & మహేష్‌బాబుల రెంజ్‌కు బన్నీ ఏమీ తక్కువ కాదనే ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చెయ్యడానికి బన్నీ పాట కూడా పాడుతున్నాడంట. నిజానికి S/Oసత్యమూర్తి సినిమాలో “సూపర్ మచి” పాట బన్నీ పాడుంటే బాగుండేదని అందరూ అనుకున్నారు. సరైనోడు కోసం బన్నీ పాడుతున్న ఈ పాట ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.

1 Response to సరైనోడు కోసం బన్నీ పాట

  1. Raja Sekhar అంటున్నారు:

    How much took amount from Allu family. He is not equal to Pawan Kalyan, may be he will take 10 more years to reach atleast 60% of Pawan Anna Range.

    I observed many sites are praising Allu arjun recently to degrade other mega heroes. As we know Allu Arvind and Allu sirish is backend of all websites and they published more collections than genuine for Allu Arjun films.

    His hit films only Race Gurram only recently and immediate 2 flops (S/o Satyamurthy and rudramadevi).

వ్యాఖ్యలను మూసివేసారు.