Jalapathy Gudelli @JalapathyG
Nice first look of Allu Sirish starrer SRIRASTU SUBHAMASTUSuresh Kondi @V6_Suresh
Hero @AlluSirish,@Itslavanya’s #ShreerasthuShubhamaathu first look. Nice.. !!Hemanth Kumar C R @crhemanth
The first look of “Sree Rasthu Shubhamasthu” is here…good one 🙂 @AlluSirish @Itslavanya good luck peoples 🙂Vrinda ツ☆ @vrindaprasad
Woww! Looks interesting…! Good luck @AlluSirish n @Itslavanya.
- అల్లు శీరీష్‌ను మెగా ఫ్యాన్స్ ఎందుకో ఓన్ చేసుకోరు. ఇక మిగతా వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.
- అల్లు అర్జున్, సాయి ధర్మ్ తేజ్ కూడా ఇటువంటి సిట్యువేషన్‌తోనే మొదలయ్యినా, హిట్ సినిమాలు పడటంతో పాటు జనాలను తొందరగానే అలవాటు పడిపొయారు. అల్లు అర్జున్ నెం 1 స్థానానికి పోటి పడుతుంటే, సాయి ధర్మ్ తేజ్ కూడా ‘పర్వాలేదు భరించోచ్చు’ అనే స్థాయికి రీచ్ అయ్యాడు.
- అల్లు శీరీష్‌ను మాత్రం ఏ మాత్రం సపోర్ట్ చెయ్యడం లేదు.
- మీడియా సర్కిల్స్, పక్కా ప్లానింగ్‌తో పాటు థియేటర్స్ కూడా చేతిలో వుండటంతో జనాలను మరోసారి రుద్దటానికి ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో రెడీ అయిపొయాడు.
- ఎంత రుద్దినా సినిమా ప్రేక్షకులు చూడటానికి, మెగా ఫ్యాన్స్ మెయ్యడానికి అల్లు శిరీష్ విషయంలో రెడీగా లేరు.
- అల్లు శిరీష్, నారా రోహిత్ తరహాలో ‘గౌరవం’ లాంటి సినిమాలతో ఎవరూ సాహసించలేని విధంగా ప్రేక్షకుల మన్నలను పొందుతాడనుకుంటే, ‘కొత్త జంట; ‘శ్రీరస్తు శుభమస్తు ‘ అంటూ కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. ఇప్పటికే చాలా మంది హిరోలు, అందులోనూ మెగాహిరోలు కూడా ఎక్కువ వుండటంతో అల్లు శిరీష్ అంటే పెద్ద ఆసక్తి ఎవరూ చూపటం లేదు.
- కమర్షియల్ మార్గం ఎంచుకొవడంతో, మొహమాటం లేకుండా అందరూ విమర్శించడానికి స్కోప్ కలిపించేసాడు. ఇంత నెగిటివ్ వేవ్‌లో అల్లు శిరిష్ ఎలా నెగ్గుకొస్తాడో, ఇంటరెస్టింగ్.
- ఒకే ఒక పాజిటివ్ విషయం ఏమిటంటే, పెద్ద హిరోలతో పని చేసే అవకాశం రాని మంచి టెక్నిషన్స్ తమ టాలెంట్ నిరూపించుకొవడానికి అవకాశం కలిపించడంతో పాటు, ఎంతో మందికి ఉపాధి కలిస్తున్నాడు.