సరైనోడు టీజర్ వచ్చేస్తోంది!

sarainodu

గీతా ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సరైనోడు సినిమాను అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని వినికిడి. సినిమాను హైప్ చెయ్యాలంటే ఎవరైనా అల్లు అరవింద్ టీమ్ నుంచి నేర్చుకొవాల్సిందే. అల్లు అరవింద్ టీమ్ నుంచి హైప్ చేసే వారసత్వాన్ని అల్లు అర్జున్ టీమ్ కంటీన్యూ చేస్తుంది.

ఈ సినిమాకు అల్లు అరవింద్ టీమ్, అల్లు అర్జున్ టీమ్ తోడయ్యి, హైప్ చెయ్యడంలో రాజమౌళీ టీమ్‌ను డామినేట్ చేసేట్టు వున్నారు. ఫస్ట్ లుక్ అని హాడావుడి చెయ్యడమే ఎక్కువ, దానికి ఫస్ట్ లుక్‌కు ప్రీలుక్ అని మొదలు పెట్టారు. బాగానే రెస్పాన్స్ వచ్చింది. హైప్ క్రియేట్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు.

ఇప్పుడు “ఈనెల 18వ తేదీ.. అంటే గురువారం నాడు ‘సరైనోడు’ టీజర్ వస్తుందని” హైప్ మొదలు పెట్టారు. Good Job!!!

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.