సినిమాను హైప్ చెయ్యడానికి భయపడకూడదు

gabbarsingh-vs-sarainodu

ఏ సినిమాకైనా పబ్లిసిటీ & హైప్ రెండూ చాలా అవసరం. ప్రతి సినిమాను హైప్ చేయలేము. అవకాశం వచ్చినప్పుడు మాక్సిమమ్ హైప్ చేయగల్గాలి. అది నిర్మాత బాద్యత. హైప్ తో హిట్ కొడితే ఆ మజానే వేరు, సినిమా కలక్షన్సే వేరు. అభిమానులకు, ఆనందం ఉప్పెంగుతున్నా, ఇంకో పక్క భయం కూడా వేస్తూ వుంటుంది. కాబట్టి, హైప్ వుండకూడదని కొందరు అభిమానులు అనుకుంటూ వుంటారు.

  • పబ్లిసిటీ – ఎటువంటి సినిమా చూడబోతున్నామో, ఎటువంటి ఎక్సపేటెషన్స్ తో సినిమాకు రావాలో చెప్పడం
  • హైప్ – ఎక్సపేటెషన్స్ పెంచడం

మంచి పాజిటివ్ టాక్ వుంటే సరిపోదు. సినిమాకు భారీ ఓపినింగ్స్ కూడా చాలా అవసరం. హైప్ చెయ్యడం అసలు తప్పు కాదు కాని , హైప్ చేసేటప్పుడు కేవలం హైప్ కోసమే పబ్లిసిటీ చేస్తే ఘోరమైన ఫ్లాప్ టాక్ వస్తుంది.

bottomline:
సరైనోడు సినిమాను బాగా హైప్ చేస్తున్నారు. very very good.

సర్దార్ గబ్బర్‌సింగ్ – హైప్ వుందనే భ్రమలో సరైన పబ్లిసిటీ కూడా చెయ్యడం లేదు. Very Very BAD.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.

1 Response to సినిమాను హైప్ చెయ్యడానికి భయపడకూడదు

  1. Raja Sekhar అంటున్నారు:

    I am observing consistently this site or cinejosh will hyping Allu Arjun and at same time degrading Pawan, Why u will create site name is pawafans.com. inside maters are praising Allu Arjun,Mahesh and jr.Ntr and degrading pawan always.

    This is worst idea. ila cheyadam enta varaku correct meeku. Allu sirish degara nunchi dbbulu tesukoni Pawan ni degrade cheyam enta varaku right.

వ్యాఖ్యలను మూసివేసారు.