దేవిశ్రీనే కాపాడాలి

DSP

సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా రిలీజ్‌కు ఇంకా ఆరు వారాలే వుంది. సినిమా యూనిట్ మొత్తం షూటింగ్ బిజీలో వున్నారు. పబ్లిసిటి చెయ్యడం మర్చిపొయారు. పవన్‌కల్యాణ్ హిరో కాబట్టి, హైప్ వుందనే భ్రమలో వున్నారు. మాములు జనాలు అసలు పట్టించుకొవడంలేదు. ఫ్యాన్స్ కూడా పోలీస్ రోల్లో కొత్తగా చూపించడానికి ఇంకా ఏమి మిగిలుందని అంటున్నారు.

రిలీజ్ చేసిన రెండు టీజర్స్ కూడా పవన్‌కల్యాణ్ అభిమానులను మాత్రమే ఆకట్టుకునే విధంగా వుంది తప్ప, మాములు జనాలకు సినిమా ఫీల్‌ను చెప్పడంలో ఫెయిల్ అయ్యాయి. మాములు జనాల్లో కూడా మంచి ఊపు రావాలంటే దేవిశ్రీ ప్రసాద్ ఆడియోనే కాపాడాలని అభిమానులు అంటున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.