కష్టపడుతున్నారు

pawan-kalyan-sardaar-gabbar-singh

Hemanth Kumar C R ‏@crhemanth
Just got back from Rattanpur. The sheer magnitude of it and how much work went into creating it is mind-boggling. #PawanKalyan #GabbarSingh

Hatsoff to art director @brahmakadali for his work in creating #Rattanpur … for #SardaarGabbarSingh

Team of #SardaarGabbarSingh is yet to finalise the date and venue for the audio launch. Shoot is nearing completion. Climax from next week

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్ సింగ్’. ఈ చిత్రానికి పవర్’బాబీ’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనుకున్న డేట్‌కు రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర యూనిట్ రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. ఆ లెవిల్లో హైప్ మాత్రం చెయ్యడం లేదు. చేయలేకపొతున్నారు.

గబ్బర్‌సింగ్-1 సినిమాను హైప్ చెయ్యడంలో అటు బండ్ల గణేష్, ఇటు హరీష్ శంకర్ బాగా సక్సస్ అయ్యారు. హైప్ చెయ్యడంలోనే కాదు, హైప్‌కు తగ్గ సినిమా కూడా ఇచ్చారు. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను హైప్ చెయ్యడంలో ఆ చిత్ర నిర్మాత “శరత్ మరార్” ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఆడియో రిలీజ్ తర్వాతే, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ మీదే ఈ సినిమా ప్రిరిలీజ్ హైప్ ఆధారపడి వుంది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.

2 Responses to కష్టపడుతున్నారు

  1. aakash అంటున్నారు:

    assalu pawan movie ki hype avasarama?????????????

  2. aakash అంటున్నారు:

    evariki chepakunda repe release chesina full openings vastayi. ippudunna pawan craze ki konchem hype chesina adhi baga over ka thesukuntaru fans.So, hype cheyakapovadame manchidhi

వ్యాఖ్యలను మూసివేసారు.