డిస్టర్బ్ చేస్తున్న రూమర్స్

SGS

BRAHMAJI ‏@actorbrahmaji Mar 17
How would you describe a moment when power star himself drops me off in his car to my shoot. I wud say jaw dropping.

“షకలక శంకర్‌ను పవన్‌కల్యాణ్ కొట్టాడు” అనే రూమర్స్ హల్‌చల్ చెయ్యడం వలన యాక్టర్ బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఫ్యాన్స్.

తప్పు చేస్తే, అన్నయ్య తమ్ముడిని కొట్టడం, తండ్రి పిల్లలను కొట్టడం సహజం. ఆత్మీయులనుకునే వాళ్ళను కూడా చిన్నగా కొట్టడం సహజం. కోప్పడటం సహజం. కొట్టేంత చనువు ఆత్మీయత షకలక శంకర్‌తో పవన్‌కల్యాణ్‌కు వుందా అనేదే పెద్ద ప్రశ్న. అసలేమి జరిగిందో తెలియకుండా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించేసుకొని, రక రకాల కథలు సృష్టిస్తున్నారు. అటు పవన్‌కల్యాణ్‌కు బ్యాడ్. ఇటు షకలక శంకర్‌కు బ్యాడ్. ఎంత చనువుంటే మాత్రం కొట్టేస్తాడా? అనే వాళ్ళు కొందరైతే, పవన్‌కల్యాణ్‌కే కోపం తెప్పించే పని షకలక శంకర్ ఏమి చేసాడోనని షకలక శంకర్‌ను విమర్శించే వాళ్ళు కూడా వున్నారు. చంద్రబాబు మీడియా అండగా వుండటం వలన పవన్‌కల్యాణ్‌కు డ్యామేజ్ తక్కువగా వుంది. ఇటువంటి ఇన్సిడెంట్స్ కోసమే ఎదురుచూసే జగన్ మీడియా చేస్తున్న దుష్పాచారం అంతా ఇంతా కాదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

వాళ్ళ దృష్టిలో చిన్న విషయమైనా, రూమర్స్ క్లియర్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.