సరప్రైజస్ డైరక్ట్ గా తెర మీద చూస్తే ఆ కిక్కే వేరు. ఆ వుద్దేశంతోనే పవన్‌కల్యాణ్ అన్నీ గోప్యంగా వుంచాలనుకుంటాడు. సరప్రైజస్ అన్నీ ముందే లీక్ అయిపోతున్నాయి. రెండు కారణాలు 1) ఫ్యాన్స్ అత్యుత్సాహం 2) సినిమాను హైప్ చెయ్యడానికి.
అత్తారింటికి దారేది సినిమాలో “కాటమ రాయిడా” సాంగ్ డైరక్ట్‌గా చూసి వుంటే, ఇంకా పెద్ద హిట్ అయ్యేది. సినిమాను హైప్ చెయ్యడానికి ముందే రిలీజ్ చేసేసారు.
ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ లో పవన్‌కల్యాణ్ వీణ స్టెప్ ట్రై చేసాడని లీక్ చేసేసారు. 😦 డైరక్ట్ మీడియా వాళ్ళే మీరు చేసారంట కదా అని ప్రశ్న అడిగేసారు. అలా తెలివిగా అడిగేసరికి పవన్‌కల్యాణ్ తన ప్రమేయం లేకుండా చేసినట్టుగా క్లూ ఇచ్చేసాడు.
bottomline:
తప్పదు .. కంట్రోల్ చెయ్యడం బహుకష్టం