నీ చేపకళ్ళు చేపకళ్ళు

SGS-10

పవన్ – దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్ అనేదే సూపర్ హిట్‌కు కేరాఫ్ అడ్రస్. అలాంటి కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ అనే క్యారెక్టర్‌కు కొనసాగింపుగా వచ్చిన సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్‌’లో పాటలంటే ఏ స్థాయి అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆల్బమ్‌, ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకునేలా లేకపోయినా, ఉన్నంతలో ఫ్యాన్స్‌కి, సినీ అభిమానులకు కిక్కిచ్చే పాటలతో ఆకట్టుకునేలానే ఉందని మాత్రం చెప్పొచ్చు. ఒక్కో పాట ఒక్కో సందర్భం నేపథ్యంలో వచ్చేట్టు కనిపిస్తోన్న ఈ ఆల్బమ్‌లో ‘నీ చేపకళ్ళు..’ పాట చాలా మందికి నచ్చుతుంది. ఫస్ట్‌లో చాలాసార్లు విన్నట్టు అనిపించటంతో అంత కిక్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పాటకు చాలామంది ఫేవరేట్స్ అయిపొతున్నారు. good job సాగర్ & చిన్మయి !!!

Sagar ‏@sagar_singer
Tnk U all 4 d overwhelming response to Nee ChepakaLLu. Thanks to @ThisIsDSP who made it possible. @ramjowrites @Chinmayi @sharrath_marar

Sharrath Marar ‏@sharrath_marar
@sagar_singer your song is one of the finest in #SardaarGabbarSingh. @ThisIsDSP and his melodious compositions !!

Sharrath Marar ‏@sharrath_marar
@sagar_singer your song is one of the finest in #SardaarGabbarSingh. @ThisIsDSP and his melodious compositions !!

నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుకున్నవే
నీ కోలకళ్ళు కోలకళ్ళు గిచ్చుకున్నవే

httpv://youtu.be/_8XSYRnCB-0

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.