9 days to go

SGS

కొంత భాగం రీషూట్ చెయ్యాలి & మే నెలకు పోస్ట్‌పోన్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. పవన్‌కల్యాణ్ టీమ్ నుంచి ఖండించడం వుండదు. పవన్‌కల్యాణ్ పని చేస్తూనే వున్నాడు, పవన్‌కల్యాణ్ టీమ్ పని చేస్తునే వుంది. వాళ్ళు పని చేస్తున్న తీరు చూసి, అందరూ అవి రూమర్సే అని ఫిక్స్ అయిపొయారు. ఏప్రిల్ 8 కి ఇంకా 9 రోజులు వుంది.

SGS

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.